Road Development Projects : బిగ్ బ్రేకింగ్, రహదారులకు దండిగా నిధులు, రికార్డుస్థాయిలో రూ. 60, 799 వేలకోట్ల నిధులకు ఆమోదం 

Road Development Projects : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగా ణ రాష్ట్ర రహదారులకు మహర్దశ పట్టుకుంది. తెలంగాణ రాష్ట్ర చరిత్ర లో రహదారుల నిర్మాణంకు రూ. 6 0,799 వేల కోట్ల మంజూరుకు సహ కరించిన, గొప్ప కార్యక్రమానికి అను మతులు ఇచ్చి నిధుల మంజూరు కు ఆమోదం తెలిపిన ముఖ్యమం త్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క లకు రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలి పారు. ఈ క్రమంలో మౌలిక సదు పాయాల...