Revanth Cabinet Decision : బిగ్ బ్రేకింగ్, రేవంత్ కేబినెట్ కీలక నిర్ణయం, ఆతర్వాతే స్థానిక ఎన్నిక లు
Revanth Cabinet Decision : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగా ణలో ఆ పార్టీ ఈ పార్టీ తేడా లేకుం డా సర్వత్రా ఆసక్తికరంగా మారిన స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పట్లో జరిగే అవకాశం లేనట్లే కనబడు తోంది. గడిచిన రెండు మూడు నెల లుగా రేపు మాపు అంటూ ఉ త్కం ఠ భరిత వాతావరణాన్ని నెలకొ ల్పుతోన్న స్థానిక సంస్థల ఎన్నికలు మరింత ఆలస్యం కావడం తేలిపోవ డంతో ఆశావాహులు ఉసూరు మం టున్నారు.ఎన్నికలకు సంబంధించి ఒక అడుగు ముందుకు పడితే నా...