Elected MLA Naveen : బిగ్ బ్రేకింగ్, రాహుల్ గాంధీతో ము గిసిన రేవంత్ బృందం భేటీ, కొత్త ఎ మ్మెల్యే నవీన్ కు అధిష్టానం అభినందలు 

Elected MLA Naveen : ప్రజా దీవెన, న్యూ ఢిల్లీ: ప్రతిష్టాత్మ కమైన జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ఘన విజయం సాధించిన నేప థ్యం లో ఢిల్లీలో ఏఐసిసి అగ్రనేత రాహు ల్ గాంధీని ముఖ్యమంత్రి రేవంత్ రె డ్డి బృందం మర్యాదపూర్వకంగా క లిసింది. ఈ సందర్భంగా జూబ్లీ హి ల్స్ ఉప ఎన్నికలో గెలుపొందిన న వీన్ యాదవ్ ను రాహుల్ గాంధీకి సీఎం రేవంత్ పరిచయం చేయగా అధిష్టాన వర్గం కొత్త ఎమ్మెల్యేకు అ భినందనలు తెలిపింది తెలిపింది. కార్యక్రమంలో సీఎం రేవంత్‌...