RTC Drivers Mobile Ban : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగా ణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆర్టీసీ డ్రైవ ర్లు ఫోన్లు వాడకంపై నిషేధo విధి స్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.
తెలంగాణ ప్రభుత్వం ప్రయాణికుల భద్రతను మరింత పటిష్ఠం చేసే దిశ గా తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు చెబుతోంది. బస్సు న డిపే సమయంలో డ్రైవర్లు సెల్ ఫో న్లు వినియోగించడాన్ని నిషేధించా లని నిర్ణయించింది.
ఈ మేరకు సోమవారం సెప్టెంబర్ 1 నుంచి పైలట్ ప్రాజెక్టుగా దీన్ని అ మలు చేయనుంది. ఎంపిక చేసిన 11 డిపోల పరిధిలో ఈ విధానం ప్ర యోగాత్మకంగా అమలవుతుంది. గ్రే టర్ జోన్‌లోని ఫరూక్‌నగర్, కూక ట్‌పల్లి డిపోలు ఈ జాబితాలో ఉ న్నాయి. దీంతో డ్రైవర్ల సెల్ ఫోన్ల వాడకంపై నిషేధం విధించిన ఆర్టీసీ యాజమాన్యం పై లట్ ప్రాజెక్టు ఫ లి తాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోల్లో నిషేధాన్ని అమలు చేసేం దుకు సన్నద్దమవుతుంది.