RTC Drivers Mobile Ban : బిగ్ బ్రేకింగ్, ఆర్టీసీ కీలక నిర్ణయం డ్రైవర్లు ఫోన్ల వాడకంపై నిషేధం
RTC Drivers Mobile Ban : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగా ణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆర్టీసీ డ్రైవ ర్లు ఫోన్లు వాడకంపై నిషేధo విధి స్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ప్రభుత్వం ప్రయాణికుల భద్రతను మరింత పటిష్ఠం చేసే దిశ గా తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు చెబుతోంది. బస్సు న డిపే సమయంలో డ్రైవర్లు సెల్ ఫో న్లు వినియోగించడాన్ని నిషేధించా లని నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం సెప్టెంబర్ 1 నుంచి...