Phase Palle Poru Polling : బిగ్ బ్రేకింగ్, ముగిసిన మలిదశ ప ల్లెపోరు పోలింగ్, మరికొద్దిసేపట్లో కౌంటింగ్ షురూ
Phase Palle Poru Polling : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలం గాణ రాష్ట్రవ్యాప్తంగా రెండో విడత గ్రామ పంచాయతీ ఎ న్నికల పోలిం గ్ ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా అక్కడ క్కడా చెదురుమ దురు ఘటనలు మినహా సాఫీగా సాగింది. మొ త్తంగా రెండో విడతలు 193 మండలాల్లోని 3,911 సర్పంచ్, 29,9 17 వా ర్డు సభ్యుల పదవు లకు ఎన్నికలు జరుగగా 12,782 మo ది సర్పంచ్ అభ్యర్థులు, 71,07 1 మంది వార్డు అభ్యర్థులు పంచా యతీ...