Section 144 Jubilee Hills : బిగ్ బ్రేకింగ్, జూబ్లీహిల్స్ నియోజ కవర్గంలో ఆ రెండు రోజులు144 సెక్షన్ అమలు
Section 144 Jubilee Hills : ప్రజా దీవెన, హైదరాబాద్: హైద రా బాద్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నే పథ్యంలో నియోజకవర్గ పరిధిలో ఆంక్షలు విధిస్తూ పోలీసు శాఖ నో టిఫికేషన్ జారీ చేసింది. ప్రజా శాం తి, భద్రత కోసం జూబ్లీహిల్స్ అసెం బ్లీ నియోజకవర్గంలో సెక్షన్ 144 అ మల్లో ఉంచుతూ ఆదేశాలు జారీ చే స్తున్నట్లు హైదరాబాద్ పోలీస్ కమి షనర్ సజ్జన్నార్ పేర్కొన్నారు. ఐదు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్య క్తులు ఒకేచోట గుమికూడడంపై ని షేధం...