Big Breaking : బిగ్ బ్రేకింగ్, సీనియర్ ఎడిటర్ రా మచంద్రమూర్తి కీలక వ్యాఖ్య, తెలం గాణ చరిత్ర స్థిరీకరణకు మరిన్ని ప రిశోధనలు 

Big Breaking : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగా ణ చరిత్ర స్థిరీకరణకు మరిన్ని పరి శోధనలు జరుగాలని సీనియర్ సం పాదకులు రామచంద్రమూర్తి ఆకాం క్షించారు. స్వరాష్ట్రంలో తెలంగాణ చరిత్రను రాసుకునే సమయం ఆస న్నమైందని ఈ క్రమంలోనే కట్టా శేఖ ర్ రెడ్డి తెలంగాణ మూలలు పుస్త కంతో తెలుగుభాష, తెలంగాణ చ రిత్ర పరిశోధనపై లోతైన పరిశోధన చేశారని కొనియాడారు. తెలంగాణ చరిత్రపై మరిన్ని పరిశోధనలు రావా ల్సిన పరిస్థితిని కల్పించడంలో పు స్తక రచయిత విజయవంతమ య్యారని ప్రశంసించారు. తెలంగా...