SP Sharath Chandra Pawar : బిగ్ బ్రేకింగ్, సంచలనంగా నల్లగొండ ఫోక్సో కోర్టుతీర్పులు

--అత్యాచారా నిందితులకు సింహ స్వప్నంలా న్యాయమూర్తి రోజా రమణి --సంవత్సర కాలంలో 19 మంది కామాందులకు కఠిన శిక్ష విధింపు --నల్లగొండ ఫోక్సో కోర్టు మరో సంచలన తీర్పు --మైనర్ బాలికపై లైంగిక దాడికి పా ల్పడ్డ నిందితునికి 21ఏళ్ళ జైలుశిక్ష --బాధితురాలికి రూ. 10 లక్షలు న ష్టపరిహారం ఇవ్వాలని తీర్పు SP Sharath Chandra Pawar : ప్రజా దీవెన, నల్లగొండ: మైనర్ బా లికపై లైంగిక దాడికి పాల్పడ్డ నింది తుడు దోమల రాములుకు సెక్షన్ 3 76 ప్రకారం 21...