Judge Roja Ramani : బిగ్ బ్రేకింగ్, నల్లగొండ జిల్లా పోక్సో కోర్టు సంచలన తీర్పు, వరుసతీర్పు లతో చరిత్ర సృష్టిస్తోన్న జడ్జి రోజా రమణి
Judge Roja Ramani : ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ జి ల్లా పోక్సో కోర్టు వరుస సంచలన తీ ర్పులు వెలువరుస్తూ చరిత్ర సృష్టి స్తోoది. తాజాగా నల్లగొండ జిల్లా పో క్సో కోర్టు గురువారం సంచలన తీ ర్పు వెలువరించింది. వివరాలు ఇ లా ఉన్నాయి. 2019లో కట్టంగూ రు పోలీస్ స్టేషన్ లో నమోదైన మై నర్ బాలికపై అత్యాచారం కేసులో నిందితుడైన కట్టంగూరు గ్రామానికి చెందిన జడిగల హరీష్‌కు జడ్జి రో జా రమణి 376(2)(I) సెక్షన్ కింద 21 సంవత్సరాల జైలు శిక్షతో పా టు రూ.30,000 జరిమానా విధిం చారు.
ఈ కేసులో నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆధ్వర్యం లో పోలీసులు సమర్పించిన సైంటి ఫిక్ ఎవిడెన్స్ కీలకంగా మారింది. క ఠిన తీర్పులతో దడ పుట్టిస్తున్న ఫో క్సో జడ్జి రోజా రమణి తీర్పులు కా మాంధులకు హెచ్చరికగా నిలుస్తు న్నాయి సోషల్ మీడియాలో జడ్జి రోజా రమణికి ప్రశంసలు వెల్లువె త్తుతున్నాయి.