Judge Roja Ramani : బిగ్ బ్రేకింగ్, నల్లగొండ జిల్లా పోక్సో కోర్టు సంచలన తీర్పు, వరుసతీర్పు లతో చరిత్ర సృష్టిస్తోన్న జడ్జి రోజా రమణి

Judge Roja Ramani : ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ జి ల్లా పోక్సో కోర్టు వరుస సంచలన తీ ర్పులు వెలువరుస్తూ చరిత్ర సృష్టి స్తోoది. తాజాగా నల్లగొండ జిల్లా పో క్సో కోర్టు గురువారం సంచలన తీ ర్పు వెలువరించింది. వివరాలు ఇ లా ఉన్నాయి. 2019లో కట్టంగూ రు పోలీస్ స్టేషన్ లో నమోదైన మై నర్ బాలికపై అత్యాచారం కేసులో నిందితుడైన కట్టంగూరు గ్రామానికి చెందిన జడిగల హరీష్‌కు జడ్జి రో జా రమణి 376(2)(I) సెక్షన్ కింద...