SI Betting Scandal : బిగ్ బ్రేకింగ్, బెట్టింగ్ లో బట్టబయ లైన ఎస్ఐ భాగోతం, డబ్బుల కోసం సర్వీస్ పిస్టల్ తాకట్టు

SI Betting Scandal : ప్రజా దీవెన, హైదరాబాద్: ప్రభుత్వ బాధ్యతాయుతమైన సబ్ ఇన్స్పెక్ట ర్ ఉద్యోగంలో ఉండి బాధ్యతారహి తoగా వ్యవహరించిన తీరు విస్తు గొల్పుతోంది. సమాజంలో రుగ్మతల ను రూపుమాపాల్సిన బాధ్యతల్లో ఉండి వ్యసనపరుడైన ఎస్ఐ సా మాజిక రుగ్మతల్లో ఒకటైన బెట్టింగ్ వ్యవహారంలో కూరుకుపోయిన బా గోతం బట్టబయలైంది. సిటీ పోలీసు కమిషనరేట్ పరిధిలోని అంబర్పేట్ పోలీస్ స్టేషన్ లో క్రైమ్ ఎస్సైగా ప ని చేస్తున్న భానుప్రకాహాట్ టాఫిక్ గా మారాడు. కేసులను ఛేదించా ల్సిన ఎస్సై తాను దర్యాప్తు...