Big Breaking : బిగ్ బ్రేకింగ్, ఆ పదిమంది ఎమ్మెల్యే ల పై బిఆర్‌ఎస్‌ ఫిర్యాదుపై స్పీకర్‌ చర్యలు షురూ

Big Breaking : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లోతీవ్ర చర్చనీయాంశ మైన పార్టీ మారిన ఎమ్మెల్యేల వ్యవ హారం మళ్ళీ తెరపైకి వచ్చింది.బిఆ ర్ఎస్ నుంచి పార్టీ మారిన ఆ పది మంది ఎమ్మెల్యేలపై తెలంగాణ అ సెంబ్లీ స్పీకర్‌ కీలక నిర్ణయం తీసు కున్నారు. బీఆర్‌ఎస్‌ ఫిర్యాదుపై పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల కు ఎట్టకేలకు స్పీకర్‌ కార్యాలయం నోటీసులు జారీ చేసింది. ఇటీవల బీఆర్‌ఎస్‌ నుంచి ఇతర పార్టీలకు చేరిన 10 మంది ఎమ్మెల్యే లపై బీఆర్‌ఎస్‌ శాసనసభపక్షం...