Rajeswari Hospital Surgery : బిగ్ బ్రేకింగ్, నల్లగొండ రాజేశ్వరి హా స్పటల్లో శస్త్రచికిత్స విజయవంతం, 6.5 కిలోల అండాశయ ట్యూమర్ తొలగింపు
Rajeswari Hospital Surgery : ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: నల్ల గొండలోని రాజేశ్వరి హాస్పిటల్ లో రాజేశ్వరి హాస్పటల్లో శస్త్రచికిత్స వి జయవంతంగా ముగిసింది. దాదా పు 6.5 కిలోల అండాశయ ట్యూ మర్ తొలగింపు విజయం మరో వి శేషవిజయాన్ని నమోదు చేశారు. నల్లగొండ జిల్లాలో అడవిదేవరపల్లి గ్రామానికి చెందిన 55 ఏళ్ల శ్రీమతి సరోజ (పేరు మార్చబడింది) అం డాశయంలో ఏర్పడిన 6.5 కిలోల భారీ ట్యూమర్‌ను విజయవంతం గా తొలగించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఈ క్లిష్టమైన శస్త్రచికిత్సను...