Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Rajeswari Hospital Surgery : బిగ్ బ్రేకింగ్, నల్లగొండ రాజేశ్వరి హా స్పటల్లో శస్త్రచికిత్స విజయవంతం, 6.5 కిలోల అండాశయ ట్యూమర్ తొలగింపు

Rajeswari Hospital Surgery : ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: నల్ల గొండలోని రాజేశ్వరి హాస్పిటల్ లో రాజేశ్వరి హాస్పటల్లో శస్త్రచికిత్స వి జయవంతంగా ముగిసింది. దాదా పు 6.5 కిలోల అండాశయ ట్యూ మర్ తొలగింపు విజయం మరో వి శేషవిజయాన్ని నమోదు చేశారు. నల్లగొండ జిల్లాలో అడవిదేవరపల్లి గ్రామానికి చెందిన 55 ఏళ్ల శ్రీమతి సరోజ (పేరు మార్చబడింది) అం డాశయంలో ఏర్పడిన 6.5 కిలోల భారీ ట్యూమర్‌ను విజయవంతం గా తొలగించారు.

పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఈ క్లిష్టమైన శస్త్రచికిత్సను డా. రా జే శ్వరి ప్రవీణ్, గైనకాలజిస్ట్ మరియు లాపరస్కోపిక్ సర్జన్‌ నే తృ త్వంలో విజయవంతంగా నిర్వహించారు. సరోజ కొంతకాలంగా క డుపు ఉబ్బ రం, ఊపిరి ఆడకపోవడం మరియు అసౌకర్యం ఉండటంతో పరీక్షలు చే యగా, అండాశయం లో పెద్ద ట్యూ మర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. శ స్త్రచికిత్స బృందంలో డా. రాజేశ్వరి ప్రవీణ్, డా. వేణు (అ నస్థటిస్ట్) మ రియు డా. చారి (అసి స్టెంట్) ఉ న్నారు. 6.5 కిలోల బరువున్న ట్యూమర్‌ను జాగ్రత్తగా పూర్తిగా తొ లగించామాలో శస్త్రచికిత్స విజయ వంతంగా ముగిసింది. దీంతో శస్త్ర చి కిత్స తర్వాత సరోజ తొందరగా కో లుకుంటున్నారు.

ఈ విజయవంతమైన శస్త్రచికిత్సకు సహకరించిన ఆపరేషన్ థియేటర్ మరియు నర్సింగ్ సిబ్బంది, శ్రీమతి స్వప్న, విజయ, హైమ, ఉష, సనా, శ్రీదేవి, రమేష్, అయ్యాస్, విమల, లక్ష్మమ్మ, రాములమ్మ, ఫాతిమా, జ హీరా అందరికీ ప్రత్యేక ధన్య వాదా లు తెలిపినారు.

ఈ సందర్భంగా డా. రాజేశ్వరి ప్ర వీ ణ్ మాట్లాడుతూ అండాశయ ట్యూ మమర్లు చాలా కాలం మౌనంగా పె రుగుతుంటాయి. సమయానికి గు ర్తించడం, సరైన శస్త్రచికిత్స చేయ డం ద్వారా పెద్ద ప్రమాదాలను నివా రించవచ్చు అని తెలిపారు. ప్రతి మ హిళా నిరంతర గైనకాలజీ చెకప్ చే యించుకోవాలని సూచించారు.