Ex Minister Harish Rao : బిగ్ బ్రేకింగ్, ఫోన్ ట్యాపింగ్ కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు, మాజీ మం త్రి హరీష్ రావుకు భారీ ఊరట 

Ex Minister Harish Rao : ప్రజా దీవెన, న్యూ ఢిల్లీ: దేశ వ్యా ప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో అత్యున్నత న్యా యస్థానం కీలక తీర్పు వెలువరిం చింది. తెలంగాణ ను ఒక దశలో ఓ కుదుపు కుదిపేసి సంచలనం సృ ష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మా జీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావుకు సుప్రీంకోర్టు భారీ ఊరట ల భించింది. ఈ కేసులో రాష్ట్ర ప్రభు త్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పి టిషన్‌ (SLP)ని...