Big Breaking : బిగ్ బ్రేకింగ్, సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్య, పౌరసత్వానికి ఆధార్ ఆధారం కాదు

Big Breaking : ప్రజా దీవెన, న్యూ ఢిల్లీ: దేశ అత్యు న్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మ రోమారు సంచలన వ్యాఖ్యలు చే సింది. ఆధార్ కార్డు ఉన్నంత మా త్రాన వ్యక్తి భారత పౌరుడని తేల దు, ఆ ఆధార్ ఆధారంగా ఓటు హ క్కు ఇవ్వలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పలు రాష్ట్రాల్లో ఎన్నికల క మిషన్ చేపట్టిన ప్రత్యేక ముమ్మర ఓటరు జాబితా సవరణను సవాల్ చేసిన పిటిషన్ల విచారణలో, అద్దెకు పనిచేసే విదేశీయుడు కూడా రేషన్ కోసం ఆధార్ పొందే...