SIB Chief Prabhakar Rao : బిగ్ బ్రేకింగ్, ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ ప్ర భాకర్‌రావుకు సుప్రీంకోర్టు షాక్, తక్ష ణమే లొంగిపోవాలన్న సర్వోన్నత న్యాయస్థానం

SIB Chief Prabhakar Rao : ప్రజా దీవెన, హైదరాబాదు: తెలం గాణ రాష్ట్రంతో పాటు దేశంలోనే సంచలనం రేపిన ఫోన్‌ అక్రమ ట్యా పింగ్‌ కేసులో ప్రధాన నిందితుడు ఎ స్‌ఐబీ మాజీ చీఫ్‌ టి. ప్రభాకర్‌రావు కు సుప్రీం కోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆయన తక్షణమే లొంగి పోవాలని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలను జారీ చేసిం ది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం రేపు అనగా శుక్రవారం ఉదయం 11 గం టలకు హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ పో లీస్‌ స్టేషన్‌లో సిట్‌...