Big Breaking : బిగ్ బ్రేకింగ్, సూర్యాపేట జిల్లాపో లీసుల ప్రతిభ, ప్రతి నెలా 100కు పై గా సెల్ ఫోన్స్ రికవరీ
--జిల్లా పరిధిలో చోరికి గురైన 107 మొబైల్స్ బాధితులకు అందజేత --ప్రతి ఒక్కరూ చట్టపరిదిలో బాధ్య తగా నడుచుకోవాలి --ఏడాది కాలంలో 1430 మొబై ల్స్ ను బాధితులకు అందించాం --సూర్యాపేట జిల్లా ఎస్పీ నర సింహ Big Breaking : ప్రజా దీవెన, సూర్యాపేట: సూర్యా పేట జిల్లాలో వివిధ రూపాల్లో సెల్ ఫోన్ లు పోగొట్టుకున్న వాళ్లకు రిక వరీ చేసి క్రమం తప్పకుండా అప్ప గించడం జరుగుతోందని ఆ జిల్లా ఎస్పీ నరసింహ తెలిపారు. శుక్రవా రం రోజున జిల్లా పోలీస్...