GHMC Merger Decision : బిగ్ బ్రేకింగ్, తెలంగాణ మంత్రిమం డలి కీలకనిర్ణయo, కోర్అర్బన్ ప్రాం తం పరిధిలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు జిహెచ్ఎంసిలో విలీ నం

GHMC Merger Decision : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలం గా ణ కోర్ అర్బన్ ప్రాంతం పరిధిలో ఉ న్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో విలీనం చేయాలని రాష్ట్ర మంత్రిమండలి తీర్మానించిం ది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధ్యక్షతన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో జరిగిన మంత్రిమండలి సమావేశం పలు కీ లక నిర్ణయాలు తీసుకుంది. ఔటర్ రింగ్ రోడ్డు లోపల, బయట ఓఆర్ఆర్‌ను ఆనుకొని ఉన్న మొ త్తం 27 అర్బన్ లోకల్ బాడీస్...