Big Breaking : బిగ్ బ్రేకింగ్, తెలంగాణ ప్రభుత్వం తీపికబురు, ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేతకు ఆమోదం
Big Breaking : ప్రజా దీవెన హైదరాబాద్: తెలం గా ణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నిక ల్లో పోటీ చేసే తెలంగాణ ప్ర భుత్వం తీపికబురు అందించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలను కున్న ఆశావాహులకు ఊరట కలిగి స్తూ తెలంగాణ మంత్రి వర్గం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేసేందుకు ఆ మోదం తెలిపింది. సచివాలయం వే దికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అ ధ్యక్షతన మంత్రి మండలి సమావే శం కొనసాగింది. ఈ...