Supreme Court : బిగ్ బ్రేకింగ్, బీసీల రిజర్వేషన్లపై తె లంగాణ ప్రభుత్వానికి బిగ్ రిలీఫ్, బీసీ రిజర్వేషన్ల పిటిషన్‌ను కొట్టివే సిన సుప్రీంకోర్టు
Supreme Court : ప్రజా దీవెన, న్యూ ఢిల్లీ: తెలంగాణ రాష్ట్రంలో బీసీల రిజర్వేషన్ల అమ లుపై తెలంగాణ ప్రభుత్వానికి బిగ్ రిలీఫ్ లభించింది. బీసీ రిజర్వేషన్ల పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు తెలంగాణ హైకోర్టులో కేసు విచార ణలో ఉండగా సుప్రీంకోర్టుకి ఎందు కు వచ్చారని ఘాటుగా ప్రశ్నించిం ది. బీసీ రిజర్వేషన్ల పిటిషన్‌ను కొట్టి వేసిన సుప్రీంకోర్టు బీసీ రిజర్వేష న్ల కు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ ని విచారించడానికి నిరాకరించింది. దీంతో తెలంగాణ ప్రభుత్వానికి తా త్కాలికంగా స్వల్ప ఊరట లభించి నట్లు...