Telangana Power Distribution : బిగ్ బ్రేకింగ్, తెలంగాణ ప్రభుత్వం కీ లక ప్రకటన, విద్యుత డిస్ట్రిబ్యూష న్ ట్రాన్స్‌ఫార్మర్ లలో సరికొత్త విధానం
Telangana Power Distribution : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగా ణ ప్రభుత్వం విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ లకు సంబంధించి కీలక నిర్ణయం తీ సుకున్నట్లు ప్రకటన జారీ చేసింది. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (TGSPDCL) డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు లో ఆధునిక పోల్ మౌంటెడ్ డిస్ట్రిబ్యూషన్ ట్రా న్స్‌ఫార్మర్ విధానాన్ని అమలు చేస్తు న్నట్లు సంస్థ చైర్మన్ అండ్ మేనేజిం గ్ డైరెక్టర్ ముషారఫ్ ఫరూఖీ తెలి పారు. ఈ నూతన విధానం ద్వారా స్థల సమస్య గణనీయంగా తగ్గడం తో పాటు,...