BC Reservations : బిగ్ బ్రేకింగ్, బీసీ రిజర్వేషన్ల అంశా న్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తె లంగాణ ప్రభుత్వం, హైకోర్టులో బలమైన వాదనలు
BC Reservations : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగా ణలో బీసీ రిజర్వేషన్ల అంశాన్ని ప్ర తిష్టాత్మకంగా తీసుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందుకు అనుగు ణంగా తీవ్ర కసరత్తు ప్రారంబించిం ది. స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వే షన్ కల్పించే అంశంపై అడుగడుగు నా జాగ్రత్తలు చేపడుతున్న తెలం గాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో బల మైన వాదనలతో పై చేయి సాధిం చిన విషయం విదితమే. ఈ క్రమం లో ఉత్సాహంగా ఉన్న తెలంగాణ ప్రభుత్వం హైకోర్టులోనూ కేసు గెలి చేందుకు తన సర్వశక్తులు...