Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Syrup Ban : బిగ్ బ్రేకింగ్, తెలంగాణ ప్రభుత్వం కీ లక నిర్ణయం, మరోరెండు సిరప్ లు నిషేధం 

Syrup Ban : ప్రజా దీవెన, హైదరాబాద్: దేశంలో దగ్గు మందు మరణాలు శృతి మిం చుతోన్న తరుణంలో తెలంగాణ ప్ర భుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల మధ్యప్రదేశ్, రాజస్థాన్ ల లో ‘కోల్డీఫ్’ కాఫ్ సిరప్ సేవించిన కా రణంగా 11 మంది చిన్నారులు మ రణించిన విషయం విదితమే. ఈ నే పథ్యంలోనే తెలంగాణ డ్రగ్స్ కంట్రో ల్ అడ్మినిస్ట్రేషన్ అప్రమత్తమైంది.

కిడ్నీ వైఫల్యానికి కారణమయ్యే డై థిలిన్ గ్లైకాల్ కలుషితం ఉన్న ఎ స్ ఆర్-13 బ్యాచ్ సిరప్ ను ఉపయో గించవద్దని డీసీఏ అడ్వైజరీ చేసిన నేపద్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.

రాష్ట్రంలోని మెడికల్ స్టోర్ లు ఆ సుపత్రులలో ఆ బ్యాచ్ సిరప్లను సీ జ్ చేయాలని డ్రగ్ ఇన్స్పెక్టర్లకు స్ప ష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే మరో కీలక పరిణా మం చోటుచేసుకుంది. తాజాగా మ రో రెండు కాఫ్ సిర ప్ లపై నిషేధం విధిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణ యం తీసుకుంది. బ్యాన్ కు గురైన కాఫ్ సిరప్లలో రీలైఫ్, రెస్పిఫ్రెష్-టీ ఆర్ సిరప్లు ఉన్నాయి. అయితే ఈ రెండు దగ్గు మందులను మెడికల్ స్టోర్లలో ఎవరూ విక్రయించొద్దంటూ స్టేట్ డ్రగ్ కంట్రోల్ అథారిటీ బుధవా రం ఆదేశాలు జారీ చేసింది.