Telangana Inter Board Decision : బిగ్ బ్రేకింగ్, తెలంగాణ ఇంటర్ బో ర్డు కీలక నిర్ణయం, ఇక ఫస్ట్ ఇయర్ లోనూ ప్రాక్టికల్ పరీక్షలు
Telangana Inter Board Decision : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగా ణ ఇంటర్మీడియట్ బోర్డు కీలక నిర్ణ యం తీసుకుంది. ఇంటర్ వార్షిక ప రీక్షల షెడ్యూల్‌కు ప్రభుత్వం ఆమో దం తెలిపడంతో వచ్చే ఏడాది ఫిబ్ర వరి 25 నుంచి నిర్వహించేందుకు పచ్చజెండా ఊపింది. ఈ క్రమంలో ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వర కు పరీక్షలు నిర్వహించాలని నిర్ణ యించారు.
ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదు వుతున్న విద్యార్ధులకు పోటీ పరీక్ష లకు సిద్దం అయ్యేందుకు వీలుగా ప రీక్షల షెడ్యూల్ లో మార్పులకు శ్రీకా రం చుట్టారు. గతం కంటే ముందు గానే పరీక్షల నిర్వహణకు నిర్ణయిం చారు. ఇక ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో నూ ప్రాక్టికల్స్ నిర్వహణ పై కీలక ని ర్ణయం తీసుకుంది.
*ఇంటర్ పరీక్షల షెడ్యూల్ ఖరా రు…* ఇంటర్ పరీక్షల షెడ్యూల్ ఖ రారైంది. ఫిబ్రవరి 25 నుంచి ఇంటర్ ప్రథమ సంవత్సరం, ఫిబ్రవరి 26 నుంచి ద్వితీయ సంవత్సరం పరీక్ష లు ప్రారంభమవుతాయి. గత ఏడా ది మార్చి5న మొదలైన పరీక్షలు 2 5న ముగిశాయి. అయితే ఈ విద్యా సంవత్సరంలో మాత్రం ఫిబ్రవరి 25 నుంచి ప్రథమ, 26 నుంచి ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రారంభం కా నున్నాయి. ఇక ప్రాక్టికల్ పరీక్షలు జ నవరి ఆఖర్ లో ప్రారంభించి ఫిబ్రవ రి మొదటివారంలో పూర్తి చేయను న్నారు. ఈ పరీక్షలను రాష్ట్రవ్యాప్తం గా మూడు విడతల్లో నిర్వహించ నున్నారు.
పరీక్షలు ముందుగా నిర్వహిస్తే ఇం టర్ ద్వితీయ సంవత్సరం విద్యా ర్థులు ఎప్‌సెట్, ఐఐటీలాంటి పోటీ పరీక్షలకు విద్యార్థులు సిద్ధమయ్యేం దుకు మరింత సమయం లభించ నుంది. ఇక ఈసారి ప్రాక్టికల్ పరీక్షల కు ఒక్కో విద్యార్థికి రూ.30 చొప్పు న వసూలు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈసారి ఇంటర్ ప్రథ మ సంవత్సరంలో ప్రైవేటు కాలేజీ ల్లో ప్రవేశం పొందిన ప్రతి విద్యార్థి నుంచి రికగ్నిషన్ ఫీజు రూ.220, గ్రీ న్ ఫండ్ ఫీజు రూ.15 చొప్పున వ సూలు చేయాలని ఇంటర్ విద్య కా ర్యదర్శి కృష్ణ ఆదిత్య ఉత్తర్వులు జారీచేశారు.
ఇదిలా ఉండగా ఇప్పటి వరకు కేవ లం రెండో సంవత్సరంలోనే ప్రయోగ పరీక్షలు నిర్వహిస్తుండగా వచ్చే సం వత్సరం ఫస్టియర్ విద్యార్థులకూ ప్రాక్టికల్స్ ఉంటాయి. ఈ మేరకు ఇం టర్ సంస్కరణలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంగీకారం తెలిపారు. ఇక నుంచి సంస్కృతం, తెలుగు, గ ణితం తదితర అన్ని సబ్జెక్టులకు ఇంటర్నల్ మార్కులు ఇచ్చేలా నిర్ణ యించారు. ప్రాక్టికల్స్ ఉన్న సబ్జెక్టు లకూ అంతర్గత మార్కులు ఉంటా యి. ఇంటర్మీడియట్ లో నూతనం గా ఏఇంటర్మీడియట్లో నూతనంగా ఏసీఈ అనే గ్రూపును ప్రవేశపెట్టను న్నారు. దీనిలో ఎకౌంటెన్సీ, కామ ర్స్, ఎకనామిక్స్ సబ్జెక్టులతో కొత్త గ్రూపును అందుబాటులోకి రాను న్న నేపథ్యంలో ఈ మేరకు మార్పు లకు రంగం సిద్దమైంది.