Telangana Inter Board Decision : బిగ్ బ్రేకింగ్, తెలంగాణ ఇంటర్ బో ర్డు కీలక నిర్ణయం, ఇక ఫస్ట్ ఇయర్ లోనూ ప్రాక్టికల్ పరీక్షలు 

Telangana Inter Board Decision : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగా ణ ఇంటర్మీడియట్ బోర్డు కీలక నిర్ణ యం తీసుకుంది. ఇంటర్‌ వార్షిక ప రీక్షల షెడ్యూల్‌కు ప్రభుత్వం ఆమో దం తెలిపడంతో వచ్చే ఏడాది ఫిబ్ర వరి 25 నుంచి నిర్వహించేందుకు పచ్చజెండా ఊపింది. ఈ క్రమంలో ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వర కు పరీక్షలు నిర్వహించాలని నిర్ణ యించారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదు వుతున్న విద్యార్ధులకు పోటీ పరీక్ష లకు సిద్దం అయ్యేందుకు వీలుగా ప రీక్షల...