Collector Ila Tripathi : బిగ్ బ్రేకింగ్, తెలంగాణ ఇంటి పార్టీకి షోకాజ్ నోటీసులు, వచ్చేనెల 8న వాదనలు వినిపించేందుకు అవకా శం

--హియరింగ్ కు హాజరు కాకపోతే చెప్పుకోవాల్సింది ఏమీ లేదని భా వించాల్సి వస్తుంది -- ఉత్తర్వుల్లో పేర్కొన్న రాష్ట్ర ఎన్ని కల ప్రధాన అధికారి --వెల్లడించిన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి Collector Ila Tripathi : ప్రజా దీవెన, నల్లగొండ: భారత రా జ్యాంగం ఆర్టికల్ 324, ప్రజాప్ర తి నిధ్య చట్టం 1951, సెక్షన్ 29 ఏ ప్రకారం వార్షిక ఆడిట్ అకౌంట్స్, ఎ న్నికల ఖర్చుల లెక్కలను సకాలం లో సమర్పించనందుకుగాను తె లం గాణ ఇంటి పార్టీ ని రిజిస్టర్డ్...