Telangana MLA : బిగ్ బ్రేకింగ్, తుదిదశకు తెలంగాణ ఎమ్మెల్యేల వివరణలు, అసెంబ్లీ కార్యదర్శి కీలక నిర్ణయం

Telangana MLA : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగా ణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల అం శం మరోసారి తెరమీదకొచ్చింది. పా ర్టీ మారిన బీఆర్ఎస్‌ పార్టీ ఎమ్మె ల్యేల విషయంలో తాజాగా కొత్త ప రిణామాలు చోటుచేసుకున్నాయి. స్పీకర్‌కు 8 మంది ఎమ్మెల్యేలు త మ వివరణలు సమర్పించారు. తా ము ఇప్పటికీ బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలే నని, పార్టీ మారలేదని లేఖల్లో స్ప ష్టంచేసిన విషయం విదితమే. అయితే సీఎంను నియోజకవర్గ అ భివృద్ధి కోసమే కలిశామని, ఆయ న వేసింది కాంగ్రెస్‌ కండువా...