Praja Deveena
Newspaper Banner
Date of Publish : 17 December 2025, 11:47 am Posted by : praja deveena

BIG BREAKING : బిగ్ బ్రేకింగ్, తెలంగాణ స్పీకర్ సం చలన నిర్ణయం, ఎమ్మెల్యేల అనర్హ త పిటిషన్ కొట్టివేత 

BIG BREAKING : ప్రజా దీవెన, హైదరాబాద్: ఎప్పుడె ప్పుడా అని ఎదురుచూస్తున్న ఫి రా యింపు ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణ యం ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. సుదీర్ఘకాలంగా కొనసాగుతూ వస్తో న్న ఫిరాయింపు ఎమ్మెల్యేల పై నిర్ణ యం ఉత్కంఠకు తెలంగాణ అసెం బ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ తెరదించు తూ సంచలన నిర్ణయం తీసుకొని తీర్పు వెలువరించారు.

తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ల అంశంపై సుప్రీంకోర్టు ఇచ్చిన గడు వు గురువారంతో ముగుస్తున్న క్ర మంలో బుదవారం స్పీకర్‌ గడ్డం ప్ర సాద్ కీలక నిర్ణయం తీసుకొని అం దరినీ ఆశ్చర్యపర్చారు. ఫిరాయిం పు ఎమ్మెల్యే ల కేసులో తెలంగాణ స్పీకర్‌ కీలక తీర్పును వెలువరు స్తూ కొంతమంది ఎమ్మెల్యేలు పార్టీ మారి నట్లు ఆధారాలు లేవని అనర్హత పి టిషన్లను స్పీకర్‌ గడ్డం ప్రసాద్ కొట్టి పడేశారు.

ఫిరాయింపు ఎమ్మెల్యేలలో ఐదుగు రు ఎమ్మెల్యేలపై వచ్చిన ఆరోపణ లను తోసిపుచ్చుతూ పార్టీ ఫిరా యించినట్టు ఎలాంటి ఆధారాలు లే వని స్పష్టం చేశారు. ఈ మేరకు ఫి రాయింపు ఎమ్మెల్యేల కేసులో ప్రస్తు తానికి ఐదుగురు ఎమ్మెల్యేలపై వేసి న పిటిషన్లను కొట్టేశారు.

వీరిలో అరెకపూడి గాంధీ, తెల్లం వెంకట్రావు, కృష్ణమోహన్‌, ప్రకాష్‌ గౌ డ్‌, గూడెం మహిపాల్‌కు ప్రస్తుతా ని కి భారీ ఊరట లభించింది. ఇంకా మరో ఐదుగురు ఎమ్మెల్యేలకు సం బంధించిన పిటీషన్లపై నిర్ణయం తీ సుకోవాల్సి ఉంది.

ఇదిలా ఉండగా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల వ్యవహారం ఇప్పుడు తె లంగాణ రాజకీయాల్లో ఉత్కంఠ భ రితంగా మారిన నేపద్యంలో ఐదు గురు ఫిరాయింపు ఎమ్మెల్యేల భవి తవ్యం తేలిoది. ఇందుకు సంబం ధించి ఈ మధ్యాహ్నం ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశంపై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ తీర్పు వెలువరించా రు. స్పీకర్ వెలువరించిన తీర్పు లో ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, గూ డెం మహిపాల్ రెడ్డి, తెల్లం వెంకట్రా వు, బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి, ప్రకా ష్ గౌడ్ ల భవితవ్యం తేల్చారు.

అయితే గురువారం రోజు మరో ముగ్గురు ఎమ్మెల్యేల కేసులోనూ స్పీకర్ తీర్పు ప్రకటించనున్నారు. పార్టీ ఫిరాయింపుల వ్యవహారంపై డిసెంబర్ 18వ తేదీలోపు నిర్ణయం తీసుకోవాలని అసెంబ్లీ స్పీకర్‌కు సు ప్రీంకోర్టు సూచించిన విషయం తెలి సిందే. ఆ మేరకు గురువారంతో సు ప్రీంకోర్టు గడువు ముగియనున్న నే పద్యంలో ఇప్పటికే స్పీకర్ బుధ వా రం ఐదుగురి పై నిర్ణయం ప్రకటించ గా గురువారం మరో ముగ్గురు ఎ మ్మెల్యేలకు సంబంధించి అంశంపై తీర్పు వెలువరించేందుకు సన్నద్ధమ య్యారు.

కాగా మరో ఇద్దరు ఎమ్మె ల్యేల వి చారణ ఇంకా పూర్తి కానందున ఇ ప్పటికే స్పీకర్ వారికి నోటీసులు కూ డా జారీ చేసిన విషయం విదితమే. స్పీకర్ నోటీసులకు ఎమ్మె ల్యేలు క డియం శ్రీహరి, దానం నాగేందర్ ఇం కా స్పందించనందున మరి ఈ ఇద్ద రు ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసు కుంటారో నని తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఏది ఏమైనా ఎట్టకేలకు తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల నిర్ణ యం సగం వెల్లడి కాగా మరో సగం మoది ఎమ్మెల్యేల భవితవ్యం మరో 24గంటల్లో తేలనిందని తెలుస్తోం ది.