BIG BREAKING : బిగ్ బ్రేకింగ్, తెలంగాణ స్పీకర్ సం చలన నిర్ణయం, ఎమ్మెల్యేల అనర్హ త పిటిషన్ కొట్టివేత
BIG BREAKING : ప్రజా దీవెన, హైదరాబాద్: ఎప్పుడె ప్పుడా అని ఎదురుచూస్తున్న ఫి రా యింపు ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణ యం ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. సుదీర్ఘకాలంగా కొనసాగుతూ వస్తో న్న ఫిరాయింపు ఎమ్మెల్యేల పై నిర్ణ యం ఉత్కంఠకు తెలంగాణ అసెం బ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ తెరదించు తూ సంచలన నిర్ణయం తీసుకొని తీర్పు వెలువరించారు. తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ల అంశంపై సుప్రీంకోర్టు ఇచ్చిన గడు వు గురువారంతో ముగుస్తున్న క్ర మంలో బుదవారం స్పీకర్ గడ్డం ప్ర సాద్...