BIG BREAKING : బిగ్ బ్రేకింగ్, పుల్లెంల గ్రామంలో ఉ ద్విగ్న పరిస్థితులు, స్వగ్రామానికి మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యు డు గణేష్ మృతదేహం
BIG BREAKING : ప్రజా దీవెన, మునుగోడు: దేశం లో నే సంచలనం రేకెత్తించిన మావో యిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడు గణేష్ ఎన్ కౌంటర్ వ్యవహారం ప్ర శాంతంగా ముగిసింది. తాజా ఎన్ కౌంటర్ లో మృతి చెందిన మా వో యిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడు గ ణేష్ మృతదేహం ఆదివారం స్వ గ్రా మానికి చేరుకుంది. ఈ నేపథ్యంలో నల్లగొండ జిల్లా మునుగోడు నియో జకవర్గంలోని చండూరు మండలం పుల్లెంల గ్రామంలో ఉద్విగ్న పరిస్థి తులు నెలకొన్నాయి. ఒడిశా ఎన్ కౌంటర్...