BIG BREAKING : బిగ్ బ్రేకింగ్, తెలుగురాష్ట్రాల్లో సర్వ త్రా ఉత్కంఠ, మరికొద్దిసేపట్లో తేల నున్న మరో ఐదుగురు ఎమ్మెల్యేల భవితవ్యం 

BIG BREAKING : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారిన ఫిరాయింపు ఎమ్మెల్యేల భవితవ్యం పై తెలంగాణ స్పీకర్ నిర్ణయంపై స ర్వత్రా ఉత్కంఠ భరిత వాతావర ణం నెలకొంది. తెలంగాణలో మొ త్తంగా పది మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించిన విషయం విదితమే. అయితే నిన్నటి రోజున బుధవారం ఐదుగురు ఎమ్మెల్యేలు క్లీన్ చిట్ ఇ స్తూ స్పీకర్ గడ్డం ప్రసాద్ తీర్పు వె లువరించగా మరో ఐదుగురు ఎ మ్మెల్యేల భవితవ్యం పై మరికొద్ది సే పట్లో...