Big Breaking : బిగ్ బ్రేకింగ్, గణేష్ నిమజ్జన ప్రారం భ కార్యక్రమంలో ఉద్రిక్తత, అధికార, ప్రతిపక్షాల మధ్య వాగ్వివాదం
Big Breaking : ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ జిల్లా కేంద్రం లో ప్రతిష్టాత్మకమైన ఒక టవ నెంబర్ వినాయక విగ్రహం వద్ద రా జకీయ రచ్చ చెలరేగింది. నల్లగొం డ పట్టణం పాతబస్తీ ఒకటో నం బర్ వినాయకుడి వద్ద నిమజ్జన ప్రారం భ కార్యక్రమంలో శుక్రవారం ఉద యం అధికార, ప్రతిపక్ష పార్టీల మ ధ్య మాటామాట పెరిగి చి లికి చిలికి గాలి వానల మారి తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొం ది. రోడ్లు భవనా ల మంత్రి కోమటిరెడ్డి...