Big Breaking : బిగ్ బ్రేకింగ్, హైదరాబాద్ మియా పూర్ లో విషాదం, ఒకే కుటుంబా నికి చెందిన ఐదుగురు ఆత్మార్పణం
Big Breaking : ప్రజా దీవెన, హైదరాబాద్: రాష్ట్ర రా జధాని హైదరాబాద్ నగరంలో గు రువారం తెల్లవారుజామున ఓ హృ దయవిదారక సంఘటన కలకలం రేపింది. నగరంలోని మియాపూ ర్ లో ఈ విషాద సంఘటన చోటుచే సుకుంది. కారణాలు తెలియని ఈ దుర్ఘటనలో ఒకే కుటుంబానికి చెం దిన ఐదుగురు మృత్యువాత పడ్డా రు. వీరంతా ఆత్మహత్య చేసుకు న్నట్లు ప్రాథమిక సమాచారo మేర కు వెల్లడవుతోంది. ఈ ఘటన మి యాపూర్‌లోని మక్తా మహబూబ్ పేటలో జరిగింది.
స్థానికుల నుంచి సమాచారం అం దుకున్న పోలీసులు వెనువెంటనే ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలిం చి మృతుల వివరాలు సేకరించారు. మృతులు నర్సింహ (60), వెంకట మ్మ (55), అనిల్ (32), కవిత (24), అప్పు (2)గా పోలీసులు అందుబా టులో ఉన్న నిర్ధారించారు. వీరంతా కర్ణాటక గుల్బర్గా కు చెందిన లక్ష్మ య్య కుటుంబంగా గుర్తించగా వీరు గత కొంతకాలం నుంచి హైదరాబా ద్ లోనే నివసిస్తున్నారు.
లక్ష్మయ్య కు ముగ్గురు కూతుర్లు, కాగా నర్సింహా, అతని భార్య వెంక టమ్మ దంపతులు, రెండవ కూతు రు, అల్లుడు పాపతో మక్తా మహ బూబ్‌పేటలో నివిసిస్తున్నాడు. ల క్ష్మయ్యతో పాటు కుటుంబం మొ త్తం కూలీ పనులు చేసుకుంటూ జీ వనం కొనసాగిస్తోందని తెలుస్తోంది.
ఈ క్రమంలోనే వీరంతా బుధవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో రెండవ కూతురు, అల్లుడు పాపతో సహా లక్ష్మయ్య అతని భార్య వెంకటమ్మ మృతి చెందారని పోలీసులు తెలిపారు. వీరి ఆత్మహత్యకు ఆర్థిక సమస్యలే కారణమా లేదా మరేదైననా అనే కో ణంలో పోలీసుల దర్యాప్తు కొనసాగి స్తున్నారు. ఇదిలా ఉండగా ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మరణించడం స్థానికంగా కలకలం రేకెత్తించింది. ఈ ఘటనకు సంబం ధించి మరిన్ని వివరాలు తెలియా ల్సి ఉంది.