Big Breaking : బిగ్ బ్రేకింగ్, హైదరాబాద్ మియా పూర్ లో విషాదం, ఒకే కుటుంబా నికి చెందిన ఐదుగురు ఆత్మార్పణం
Big Breaking : ప్రజా దీవెన, హైదరాబాద్: రాష్ట్ర రా జధాని హైదరాబాద్ నగరంలో గు రువారం తెల్లవారుజామున ఓ హృ దయవిదారక సంఘటన కలకలం రేపింది. నగరంలోని మియాపూ ర్ లో ఈ విషాద సంఘటన చోటుచే సుకుంది. కారణాలు తెలియని ఈ దుర్ఘటనలో ఒకే కుటుంబానికి చెం దిన ఐదుగురు మృత్యువాత పడ్డా రు. వీరంతా ఆత్మహత్య చేసుకు న్నట్లు ప్రాథమిక సమాచారo మేర కు వెల్లడవుతోంది. ఈ ఘటన మి యాపూర్‌లోని మక్తా మహబూబ్ పేటలో జరిగింది. స్థానికుల నుంచి సమాచారం...