Big Breaking: బిగ్ బ్రేకింగ్, చేవెళ్ళలో ఘోర రోడ్డు ప్రమాదo, బస్సు, టిప్పర్ ఢీకొని 20 మంది దుర్మరణం

Big Breaking: ప్రజా దీవెన, హైదరాబాద్: రాష్ట్రాని కి సంబంధించి భారీ రోడ్డు ప్రమాదా లు రోజురో జుకు పెరిగిపోతూ భ యానక వాతావరణం సృష్టిస్తున్నా యి. మొన్నటికి మొన్న కర్నూల్ ల్ లో జరిగిన సంఘటన మరువక ముందే మళ్ళీ తెలంగాణలో మరో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఖానాపూర్ గేటు వద్ద సోమవారం ఉదయం ఆర్టీసీ బస్సు, టిప్పర్ ఢీ కొనడంతో బస్సులోకి టిప్పర్ దూ సుకెళ్ళి ఘోర రోడ్డు ప్రమాదం జరి గింది. ఈ ప్రమాదంలో...