Road Accident Nalgonda : బిగ్ బ్రేకింగ్, నల్లగొండ జిల్లా దేవ ర కొండ వద్ద ఘోర రోడ్డు ప్రమాదo,, ముగ్గురి దుర్మరణం
Road Accident Nalgonda : ప్రజా దీవెన, దేవరకొండ: నల్లగొండ జిల్లా దేవరకొండ సమీపంలోని నస ర్లపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదo చోటు చేసుకుంది. సోమవారం జ రి గిన ఈ రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడిక్కడే మృత్యు పా లు కాగా మరొకరికి తీవ్ర గాయాల య్యాయి. అతివేగంగా ప్రయాణి స్తో న్న ఆటో పల్టీ కొట్టి మరీ ఎదురుగా వస్తున్న కారుకు ఢీ కొట్టడంతో ము గ్గురు అక్కడికక్కడే మృతి చెందగా
ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి.
నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం హైదరాబాద్ నాగార్జునసాగర్ హైవే పై సోమవారం జరిగిన రోడ్డు ప్రమా దంలో ముగ్గురు యువకులు అక్క డికక్కడే మృతి చెందగా కాగా మరొ కరికి తీవ్ర గాయాలు అయిన సంఘ టన దేవరకొండ నియోజకవర్గం స మీపంలోని నరసర్లపల్లి వద్ద చోటు చేసుకుంది.
హైదరాబాద్ నుండి దేవరకొండకు నలుగురు యువకులు ఆటోలో వ స్తుండగా చింతపల్లి మండలం నర సర్లపల్లి వద్ద ఉన్నపలంగా ఆటో ప ల్టీ కొట్టి ఎదురుగా వస్తున్న కార్లు ఢీ కొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణి స్తున్న ముగ్గురు యువకులు అక్క డికక్కడే మృతిచెందగా కాగా మరొ క యువకుడికి స్వల్ప గాయాల య్యాయి.
సమాచారం అందుకున్న స్థానిక పో లీసులు సంఘటన స్థలాన్ని పరి శీ లించి శవపరీక్షల కోసం వారి మృ తదేహాలను దేవరకొండ ప్ర భుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆటోలో ప్రయాణిస్తున్న యువకులు దేవర కొండ మండలం వడ్త్యా తండాకు చెందిన వారీగా గుర్తించారు. దీంతో వారి కుటుంబాల్లో విషాద ఛాయ లు అలుముకున్నాయి.