Road Accident Nalgonda : బిగ్ బ్రేకింగ్, నల్లగొండ జిల్లా దేవ ర కొండ వద్ద ఘోర రోడ్డు ప్రమాదo,, ముగ్గురి దుర్మరణం 

Road Accident Nalgonda : ప్రజా దీవెన, దేవరకొండ: నల్లగొండ జిల్లా దేవరకొండ సమీపంలోని నస ర్లపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదo చోటు చేసుకుంది. సోమవారం జ రి గిన ఈ రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడిక్కడే మృత్యు పా లు కాగా మరొకరికి తీవ్ర గాయాల య్యాయి. అతివేగంగా ప్రయాణి స్తో న్న ఆటో పల్టీ కొట్టి మరీ ఎదురుగా వస్తున్న కారుకు ఢీ కొట్టడంతో ము గ్గురు అక్కడికక్కడే మృతి చెందగా ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. నల్లగొండ జిల్లా చింతపల్లి...