Big Breaking : బిగ్ బ్రేకింగ్, తుంగతుర్తి వ్యవసా యాధికారి చెంపచెల్లుమనిపించిన మహిళా ఉద్యోగి, అసభ్యంగా ప్రవ ర్తించాడని ఆరోపణలు

Big Breaking : ప్రజా దీవెన, తుంగతుర్తి: సూర్యా పేట జిల్లా తుంగతుర్తి వ్యవసాయ శాఖ కార్యాలయంలో శుక్రవారం సంచలన సంఘటన చోటుచేసు కుంది. తనపట్ల అసభ్యంగా ప్రవ ర్తించాడంటూ మహిళా ఉద్యోగి మండల వ్యవసాయ అధికారి చెంప చెల్లుమనిపించిన ఘటన సం చలనం సృష్టించింది. పూర్తి వివరా లు ఇలా ఉన్నాయి. తుంగతుర్తి మండల కేంద్రంలోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో పనిచేస్తున్న ఒక మహిళ ఏఈవోను నియోజక వర్గ పరిధిలోని తుంగతుర్తితో పాటు మరో మండల ఏఓలు అసభ్యంగా ప్రవర్తిస్తున్నారoటూ ఆరోపిస్తున్న సదరు మహిళా...