TUWJ Warns : బిగ్ బ్రేకింగ్, టియూడబ్ల్యూజే హె చ్చరిక, కార్మిక కోడ్‌ల అమలు పత్రి కా స్వేచ్ఛ మరియు మీడియా హక్కులకు తీవ్రమైన ముప్పు
TUWJ Warns : ప్రజా దీవెన, హైదరాబాద్: దేశంలో నాలుగు కార్మిక కోడ్‌లను ఏకపక్షం గా అమలు చేసిన కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (టియుడ బ్ల్యు జె) తీవ్రంగా ఖండిస్తోందని సం ఘం రాష్ట్ర అధ్యక్షులు అల్లం నారా యణ, ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతి సాగర్ లు అభిప్రాయప డ్డారు.ఈ చర్య భారతదేశంలో జర్న లిస్టులు, మీడియా కార్మికులు, అ లాగే పత్రికా స్వేచ్ఛ పై దీర్ఘకాలికంగా ప్రతికూల ప్రభావం చూపే అవకాశా లు ఎక్కువగా ఉన్నాయన్నారు....