Union Minister Kishan Reddy : బిగ్ బ్రేకింగ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పవర్ ఫుల్ వ్యాఖ్య,’నన్ను త రిమికొట్టే మొగోడు ఇంకాపుట్టలేదు

Union Minister Kishan Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలం గాణ రాజకీయాల్లో కాక రేపుతోంది ‘మెట్రో’వార్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విసిరిన సవాళ్లకు కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి అంతే ఘాటుగా బదులిచ్చా రు. ఆదివారం ప్రెస్ మీట్‌లో రేవం త్ రెడ్డిపై నిప్పులు చెరుగుతూ సం చలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ సెగలు రేపుతున్న కిషన్‌ రెడ్డి వ్యాఖ్యలు హైదరాబాద్ ఇలా ఉన్నాయి. మెట్రోరైల్‌ ప్రాజెక్ట్‌కి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వలేదని ని రూపిస్తే నేను ఇప్పుడే నా...