Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

H-1B Visa Fee : బిగ్ బ్రేకింగ్, అమెరికా ఆగమనం ఆ శలకు నీళ్ళు,ఇకపై H-1B వీసాఫీజు ఏడాదికి లక్ష డాలర్లు, ప్రమాదంలో ట్రంప్ అత్యాశనిర్ణయాలు 

H-1B Visa Fee : ప్రజా దీవెన, అమెరికా: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అత్యాశ నిర్ణయాలతో భారతీయుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఉన్నఫలంగా ఆగమేఘాల మీద

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికాకు అన్యాయం చేసే ఆక స్మిక నిర్ణయాలు తీసుకుంటున్నార న్న ఆరోపణలు, విమర్శలు వెల్లు వె త్తుతున్నాయి. అందులో భాగంగా అమెరికా ఆర్థిక వ్యవస్థను నాశనం చేసే నిర్ణయాలు తీసుకుంటున్నార ని, తమదేశానికి అత్యంత విలువైన మానవ వనరులు రాకుండా చేసు కుంటున్నారని ఆగ్రహవేషాలు మి న్నంటుతున్నా.

*తాజాగా H-1B వీసాపై అణు బాంబు…* ప్రస్తుత పరిస్థితుల్లో అ మలులో భాగంగా వీసాలు, ఇతర నిబంధనలు పెట్టిన ఆయన తాజా గా H-1B వీసాపై అనుబాంబు లాం టి నిర్ణయాలు తీసుకున్నారు. తా జా నిర్ణయం మేరకు ఇకపై ఏడాదికి లక్ష డాలర్ల ఫీజును నిర్ణయించారు. అంటే ఈ వీసా స్పాన్సర్ చేసే కంపె నీ ప్రభుత్వానికి ఏటా ఆ సొమ్ము చె ల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణ కు ఓ కంపెనీ వంద H-1B వీసాల ను తన ఉద్యోగులకు ఇస్తే కోటి డా లర్లు చెల్లించాల్సిందేనన్న కఠిన ని బంధన విధించడం గమనార్హం.

తాజాగా విధించిన ఆంక్షల మేరకు ఫీజు ప్రతి H-1B ఉద్యోగికి ప్రతి సం వత్సరం చెల్లించాలి. అమెరికాలో చదువుకుని అక్కడే H-1B వీసా మీద ఉద్యోగాలు పొందే లక్ష్యంతో చాలా మంది వెళ్తారు. ఇప్పుడు చి న్న-మధ్యస్థ కంపెనీలు లేదా ఎంట్రీ- లెవల్ జాబులకు ఈ వీసాను కంపె నీలు స్పాన్సర్ చేయలేవు. H-1 B లు ఎక్కువగా టెక్ కంపెనీలు గూగు ల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ వంటివి ఎ క్కువగా స్పాన్సర్ చేస్తాయి. భారతీ య IT కంపెనీలు టాటా కన్సల్టింగ్, ఇన్ఫోసిస్ వంటి కంపెనీలకూ సమ స్యలు తెచ్చి పెడుతుంది. ట్రంప్ ని ర్ణయం ఎంట్రీ-లెవల్” ఉద్యోగాలకు H-1Bలను ఇకపై “అసాధ్యం” చేస్తుంది.

*తగ్గిన అప్లికేషన్ లు.* … గతం లో H-1B ఫీజులు పెరిగినప్పుడు కూడా అప్లికేషన్లు 20-30 శాతం త గ్గాయి. ఇప్పుడు లక్ష డాలర్లు అంటే అది మరింత తీవ్రంగా ఉంటుంది. ట్రంప్ టీమ్ చెప్పినట్టు, ఇది “అమె రికన్ వర్కర్లను కాపాడటానికి” ఉ ద్దేశించినది కావొచ్చు కానీ.. అమెరి కాలో అంత స్కిల్డ్ లేబర్ ఉంటే.. ఆ యా కంపెనీలు ఇతర దేశాల నుంచి రిక్రూట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు.

*ట్రంప్ నిర్ణయం భారతీయ వి ద్యార్థులకు శాపం…* ట్రంప్ నిర్ణ యం భారతీయ విద్యార్థులకు పెను శాపంగా మారనుంది. స్టూడెంట్ వ ర్క్ పర్మిట్ నుంచి H-1Bకు మార డం కష్టమవుతుంది. చాలా మంది కలలు చెదిరిపోతాయి. కంపెనీలు హై-సాలరీ రోల్స్ మాత్రమే స్పాన్సర్ చేస్తాయి. హై-స్కిల్డ్, హై-శాలరీ పొ జిషన్లకు మాత్రమే స్పాన్సర్ చేస్తా యి.

*అమెరికా గురించి అటుoచి తే…* అమెరికాకు ఎంత నష్టం వస్తుందని పక్కన పెడితే అమెరికా కు వెళ్లడమే లక్ష్యంగా కనీసం కోటి పెట్టి తమ పిల్లలను అమెరికా పంపే తల్లిదండ్రులు ఇప్పుడు ఆలోచించా ల్సిందే. రాను రాను అమెరికాలో గడ్డుగా పరిస్థితులు తారస్థాయికి చేరుకున్న నేపథ్యంలో అమెరికాకు వెళ్లి చదువుకుని తిరిగి రావాల్సిన పరిస్థితులు ఎక్కువగా ఏర్పడతా యి.ట్రంప్ కొత్త H-1B వీసా రుసు ము భారతదేశంపై అత్యంత ప్రభా వం చూపుతుందనడoలో అతి శ యోక్తి లేదు. దీంతో ఇప్పటికే బీట లువారిన భారత్ అమెరికా సంబం ధాలు మరింత ప్రభావానికి గురి అ య్యే అవకాశాలున్నాయి.

*ఇప్పటికే వీసా మార్పుల ప్రకట న…* అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం H1B వీసా కార్యక్ర మంలో ప్రధాన మార్పులను ప్రకటిం చారు.ట్రంప్ ప్రకటించిన కొత్త వీసా రుసుము కొత్త H-1B వీసా హోల్డర్ యొక్క సగటు వార్షిక జీతం కంటే ఎక్కువ కావడం గమనారం. అదే సమయంలో అన్ని H-1B వీసా హో ల్డర్ల సగటు వార్షిక జీతంలో 80% కంటే అధికం కావడం,ఈ కార్య క్రమంలో అతిపెద్ద లబ్ధిదారుగా, భా రతదేశం ఎక్కువగా నష్టపోయే అ వకాశం ఉందన్న వాదన వినబడు తోంది.

ట్రంప్ భారత ఎగుమతులపై విధిం చిన 50 శాతం సుంకాల కంటే ఎ క్కువ కావచ్చని, ఇది ఇండో- యు ఎస్ సంబంధాలకు మరో బలహీ నపరిచే పరిణామంగా చెప్పవచ్చు.

*ఇక ఏటా ఆరు అంకెల దర ఖా స్తు రుసుము* రాబోయే రోజుల్లో 6 అంకెల దరఖాస్తులు యజమాను లు ఏటా చెల్లించాల్సి ఉంటుందని యూఎస్ వాణిజ్య కార్యదర్శి హో వార్డ్ లుట్నిక్ చెప్పుకొచ్చారు. ప్ర భుత్వానికి నిష్క్రమణను సూచి స్తుంది, ఇది ప్రస్తుతం H-1B వీసా లాటరీకి నమోదు చేసుకోవడానికి $215 డాలర్లు, వీసా దరఖాస్తు దా రులను స్పాన్సర్ చేసే యజమా నులకు అదనంగా 780 డాలర్లు వ సూలు చేస్తుంది.

అదే సందర్భంలో H1B లతో పా టు, ట్రంప్ పరిపాలన గోల్డ్-కార్డ్ వీ సా పథకాన్ని కూడా ప్రకటించింది, ఇక్కడ వ్యక్తులు మరియు కార్పొరే షన్లు US వీసా పొందడానికి $1 మి లియన్ మరియు $2 మిలియన్లు చెల్లించవచ్చు. రూపాయి పరంగా ఇది దాదాపు ₹9 కోట్లు మరియు వీ సాకు 18 కోట్లు.

*H1B వీసాలకు కొత్త కార్య క్రమం ఇలా…* హెచ్ వన్ బి వీసా లకు సంబంధించి వివరాలు ట్రంప్ ఇప్పుడే ప్రకటించారు కూడా. అమె రికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తర చుగా తన మనసు మార్చుకోవడం అందరికీ తెలిసిందే. వీసా ఫీజులు సగటు H1B ఉద్యోగి దాదాపు పూ ర్తి సంవత్సరం వేతనానికి సమానం గా మారవచ్చు. H1B వీసా కింద మొదటి ఉద్యోగం కోరుకునే ఎవరి కైనా, వీసా రుసుము ఇప్పుడు వా ర్షిక వేతనం కంటే ఎక్కువగా ఉంది. US పౌరసత్వం మరియు ఇమ్మిగ్రే షన్ సర్వీసెస్ (USICS) యొక్క 20 25 నివేదిక ప్రకారం H1B వీసా కా ర్యక్రమం కింద ప్రారంభ ఉపాధికి స గటు వేతనం 97000 డాలర్లు ఈ సంఖ్య కొనసాగుతున్న H1B వీ సా లకు 132000 డాలర్లకు కొంచెం ఎ క్కువగా ఉంది.

వీసా రుసుములు వీసా కోరుతున్న ఉద్యోగి వార్షిక జీతం కంటే ఎక్కు వగా ఉంటే, దరఖాస్తులు కూడా చేయబడటం చాలా అసంభవ మన్న ఆందోళన సర్వత్రా నెలకొంది.

మొదటి పది దేశాలలోని ఇతర తొ మ్మిది దేశాల కంటే భారతదేశం ఎ క్కువ H1B వీసాలను పొందింది

2024లో ఆమోదించబడిన 399 ,395 H1B వీసాలలో, భారతీ యులు అత్యధికంగా 71% పొం దారు. చైనా కేవలం 11.7%తో రెం డవ స్థానంలో ఉంది. H1B వీసా మంజూరుదారుల సంఖ్యలో భార తదేశం చారిత్రాత్మకంగా కూడా ఆ ధిపత్యం చెలాయించింది. అయితే కొత్త ప్రతిపాదన భారతదేశాన్ని ఎ క్కువగా దెబ్బతీస్తుందనడంలో అతిశయోక్తి మాత్రం లేదు.