H-1B Visa Fee : బిగ్ బ్రేకింగ్, అమెరికా ఆగమనం ఆ శలకు నీళ్ళు,ఇకపై H-1B వీసాఫీజు ఏడాదికి లక్ష డాలర్లు, ప్రమాదంలో ట్రంప్ అత్యాశనిర్ణయాలు
H-1B Visa Fee : ప్రజా దీవెన, అమెరికా: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అత్యాశ నిర్ణయాలతో భారతీయుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఉన్నఫలంగా ఆగమేఘాల మీద అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికాకు అన్యాయం చేసే ఆక స్మిక నిర్ణయాలు తీసుకుంటున్నార న్న ఆరోపణలు, విమర్శలు వెల్లు వె త్తుతున్నాయి. అందులో భాగంగా అమెరికా ఆర్థిక వ్యవస్థను నాశనం చేసే నిర్ణయాలు తీసుకుంటున్నార ని, తమదేశానికి అత్యంత విలువైన మానవ వనరులు రాకుండా చేసు కుంటున్నారని ఆగ్రహవేషాలు మి న్నంటుతున్నా. *తాజాగా H-1B...