Vikarabad Collector Suspends Officials : బిగ్ బ్రేకింగ్, వికారాబాద్ కలెక్టర్ ప్ర తీక్ జైన్ ఆగ్రహం, విధుల్లో నిర్లక్ష్యం వహించిన 17మంది సస్పెండ్ 

Vikarabad Collector Suspends Officials : ప్రజా దీవెన, వికారాబాద్: వికారా బాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ కన్నెర్ర చేశారు. గ్రామ పంచాయతీ ఎన్నిక ల విధుల్లో నిర్లక్ష్యం వహించిన 17 మందిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వు లు జారీ చేశారు. తాండూర్ కొడంగల్ లోని గ్రామ పం చాయతీ ఎలక్షన్ మొదటి విడత నే పథ్యంలో బ్యాలెట్ బాక్స్ డిస్ట్రి బ్యూషన్ సెంటర్లను వికారాబాద్ జి ల్లా కలెక్టర్ ప్రతీక్ జెన్, ఎస్పీ స్నేహ మెహర సందర్శించారు. మధ్యా హ్నం 3...