Gummula Mohan Reddy : బిజెపి, బీఆర్ఎస్ నాయకులవి ది గజారుడు రాజకీయాలు

--మంత్రి కోమటిరెడ్డిని విమర్శిస్తే సహించేది లేదు --తప్పుడు ఆరోపణలు చేస్తే సహిం చబోం, తరిమి కొడతాం --నల్లగొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అ ధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి Gummula Mohan Reddy : ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేస్తున్న అభివృద్ధి చూసి ఓర్చుకోలే క బిజెపి, బీఆర్ఎస్ నాయకులు ది గజారుడు రాజకీయాలు చేస్తున్నార ని పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి విమర్శించా రు. శనివారం నల్లగొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంప్...