Chairman Jajula Srinivas Goud : బీసీలను నమ్మించి నట్టేట ముంచి న ఘనత కాంగ్రెస్, బిజెపిలదే
--తెలంగాణలో రెడ్ల రాజ్యం కోసమే బీసీ సర్పంచుల స్థానాలను కోత --బీసీ రిజర్వేషన్లు తగ్గింపుపై సీఎం, పీసీసీ చీప్ ఎందుకు స్పందిస్తలేరు --బీసీలకు కడుపు మండే ఈరోజు గాంధీభవన్ ను ముట్టడించాం -- బీసీలకు బిక్షం వద్దే వద్దు చట్టబద్ధ మైన రిజర్వేషన్లే కావాలి --ఈనెల 30న చలో హైదరాబాద్ ని ర్వహించి బీసీల తడాఖా చూపి స్తాం --డిసెంబర్ 8, 9 చలో ఢిల్లీ నిర్వ హించి కేంద్రానికి బీసీల సెగ చూపి స్తాం -- బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివా...