Blood Donation : రక్తదానం ప్రాణదానం తో సమానం
--అత్యవసర సమయంలో క్షతగా త్రులకు ఆయుష్షు --పోలీసు అమరవీరుల త్యాగాలకు గుర్తుగా రక్తదానం కార్యక్రమం --సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ Blood Donation : ప్రజాదీవెన, సూర్యాపేట: పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమా లలో భాగంగా పోలీసు అమరవీరు ల త్యాగాల జ్ఞాపకార్థం శుక్రవారం సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా పోలీ సు అధ్వర్యంలో రక్తదాన శిబిరాలు నిర్వహించారు. జిల్లా పోలీస్ కా ర్యాలయంలో ఎస్పీ నరసింహ ఆ ధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వ హించడం జరిగినది. ఈ రక్తదాన శిబిరంలో జిల్లా ఎస్పీ పాల్గొని మొదటగా...