— నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
District Collector Ila Tripathi : ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: నల్ల గొండ జిల్లా కేంద్రంలోని నల్లగొండ ప ట్టణంలోని NG కళాశాలలో కోమ టిరెడ్డి ప్రతీక్ రెడ్డి వర్ధంతి సందర్భం గా ఏర్పాటుచేసిన రక్తదాన శిబి రా న్ని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, జా యింట్ కలెక్టర్ శ్రీనివాస్ లు ప్రారం భించారు. ఈ సందర్భంగా కోమటి రెడ్డి ప్రతీక్ రెడ్డి చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాటి మాట్లాడుతూ ప్రతీక్ రెడ్డి వ ర్ధంతి సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం ఎంతో అభినం దనీయమన్నారు.ఈ రక్తదాన శిబి రంలో సేకరించిన రక్తంపేద ప్రజలకు ఉపయోగపడుతుందన్నారు. ఈ సం దర్భంగా నిర్వాహకులను ర క్త దాతలను కలెక్టర్ అభినందించారు.
రక్తదాన శిబిరంలో నల్లగొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి మొట్టమొదట రక్తదా నం చేసి ప్రారంభిoచారు.
ఈ కార్యక్రమంలో ఆర్డిఓ అశోక్ రె డ్డి, నల్లగొండ మున్సిపల్ తాజామా జీ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, బొడ్డు పల్లి లక్ష్మీ శ్రీనివాస్,మాజీ వైస్ చైర్మ న్ అబ్బగోని రమేష్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, డి సిసిబి డైరెక్టర్ పాశం సంపత్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, వంగూరి లక్ష్మ య్య, కత్తుల కోటి, దుబ్బ అశోక్ సుందర్, అబిద్ లతో పాటు మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పా ర్టీ, యువజ న కాంగ్రెస్ పార్టీ, మహిళా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పా ల్గొన్నారు.
