District Collector Ila Tripathi : రక్తదానం ప్రాణదానంతో సమానం
-- నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి District Collector Ila Tripathi : ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: నల్ల గొండ జిల్లా కేంద్రంలోని నల్లగొండ ప ట్టణంలోని NG కళాశాలలో కోమ టిరెడ్డి ప్రతీక్ రెడ్డి వర్ధంతి సందర్భం గా ఏర్పాటుచేసిన రక్తదాన శిబి రా న్ని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, జా యింట్ కలెక్టర్ శ్రీనివాస్ లు ప్రారం భించారు. ఈ సందర్భంగా కోమటి రెడ్డి ప్రతీక్ రెడ్డి చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా...